వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార ఘటన నిందితులను ఎన్కౌంటర్ చేయడం పై యావన్ ప్రపంచమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఎంతోమంది తెలంగాణ పోలీసులను కొనియాడారు. అయితే కొందరు మాత్రం పోలీసులు చేసిన పనికి వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యాలు చేశారు. వారిలో ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి ఉంది. ఆమె ఎన్ కౌంటర్ పై ఈ విధంగా స్పందించింది. ఎన్కౌంటర్ చేసినందుకు ఓ పక్క సంతోషంగానే ఉన్నా మరోపర్క ఇలా చేయడం సరైన పద్ధతి కాదేమో అని ఆమె ఓ మీడియా సమావేశంలో అన్నారు. అయితే ఆమె మాటలకు విన్న ప్రముఖ జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ఇలా అన్నారు.
యావత్ భారతదేశమంతా ఎన్కైంటర్ను ఓ పెద్ద పండుగలా జరుపుకుంది. కానీ ఇటీవల ఓ దరిద్రమైన వీడియో చూశాను. మహానుభావురాలైన మంచు లక్ష్మి ఇంకా ఎన్ని ఎన్కౌంటర్లు చేస్తారంటూ ఏదేదో మాట్లాడింది. అమ్మా మంచు లక్ష్మి.. ఏందమ్మా నువ్వు మాట్లాడేది. ఇంకా ఎంత మందిని ఎన్కౌంటర్లు చేస్తారని అడుగుతావేంటి? నీ వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి. ఓసారి ఆ వీడియోలను నువ్వు కూడా చూస్కో. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది. పెద్దింటి పిల్లలు రేపులు చేస్తే ఇలాగే ఎన్కౌంటర్లు చేస్తారా? అని అడిగావు కదా. ఎక్కడిదాకో ఎందుకు. మీరు పెద్దింటి పిల్లలే కదా. మీ ఇళ్లల్లో ఎవరైనా ఇలా చేశారా? అందుకే ఇలా మాట్లాడుతున్నావా. కనీసం ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు వ్యవస్థలో ఓ మార్పు తెచ్చి చూపించారు. ఆడపిల్లను కన్నెత్తి చూస్తే ఏ మగాడికైనా జరిగేది ఇదేనని ప్రపంచానికి తెలిసేలా చేశారని అందరూ ప్రశంసిస్తుంటే.. నువ్వు అలా మాట్లాడతావేంటి’’
‘‘సిగ్గుండాలి ఇలా మాట్లాడటానికి. ప్రతీ దానికి మా నాన్నగారు అలా చెప్పారు, మా నాన్నగారు ఇలా చెప్పారు అంటూ ప్రతీ దానికి నాన్న పేరు చెప్పుకుని బతికే నీలాంటివాళ్లకి సిగ్గుండాలి. పోలీసుల గురించి అలా మాట్లాడటానికి. ఎప్పుడెలా రియాక్ట్ అవ్వాలో తెలీదా? అప్పుడు షీ టీమ్ వార్షికోత్సవ సంబరాలు చేసుకుంటుంటే.. మేం షీ టీంని చూసి చాలా గర్వపడుతున్నాం అన్నావు. అప్పుడేమో వారు చేసింది ఒప్పు. ఇప్పుడు పోలీసులు చేసింది తప్పా? అసలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. ఇక నీ తెలుగు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఓ ఎన్నారై ఉన్నారు. ఆవిడ చాలా చక్కగా తెలుగులో మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన ప్రతీ వారికి ఆమె నిజంగా ఎన్నారైనా అని డౌట్ వచ్చేంత బాగా తెలుగులో మాట్లాడారు’’
‘‘ఫస్ట్ నీ సినిమాల్లో నువ్వు ఎక్స్పోజింగ్ తగ్గించు. అప్పుడెప్పుడో హిస్టారికల్ షార్ట్ ఫిలిం తీసావు కదా. నువ్వు ఉయ్యాల ఊగేటప్పుడు నీ పాదాలు ఎలా ఉంటాయ్. నువ్వు నడిచేటప్పుడు నీ పాదాలు ఎలా ఉంటాయ్, చివరికి నీ ప్యాంటీ విప్పుతూ నీ పాదాలు ఎలా ఉంటాయో అంతా చూపించేశావు. ఇలాంటివి చూపించి సభ్య సమాజానికి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావో నాకైతే అర్థంకావడంలేదు. నా కుటుంబం నుంచి కూడా సినీ పరిశ్రమలో వర్క్ చేస్తున్నారు. ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చూడట్లేదా? అవిలేకుండా సినిమాలను ఆదరించడంలేదా? నువ్వు చేసే ఫ్యాషన్ షోలు చూసే ప్రతీ ఒక్కరికీ నువ్వెంత ఎక్స్పోజింగ్ చేస్తావో బాగా తెలుసు. కుర్రాళ్లను రెచ్చగొట్టే విధంగా వీడియోలు తీసి, ఇప్పుడేమో వారు చేసిన నేరాలకు ఎన్కౌంటర్లే సమాధానమా? అని చెప్తారు. వాళ్లనేమో ఎన్కౌంటర్లు చేయొద్దు అంటారు, మీరేమో అన్నీ విప్పి చూపించి షార్ట్ ఫిలింస్ తీస్తుంటారు. మీ కంటే మీ తమ్ముడు మనోజ్ వంద రేట్లు బెటర్. ఆ ల*** కొడుకలను కాల్చి పడేయాలని మీ తమ్ముడే మీడియా ముందుకొచ్చి అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన మీ ఇద్దరికీ ఎంత వ్యత్యాసం ఉందో బాగా అర్థం అవుతోంది’’
రేపిస్ట్‌లకు సపోర్ట్ చేస్తావా.
‘‘మరి నీ తోటి సెలబ్రిటీలంతా ఎన్‌కౌంటర్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. మరి అది తప్పు అని మాట్లాడటానికి నీకేం రోగం వచ్చింది? తెలుగు సినిమా పరిశ్రమలో మంచోళ్లు, చెడ్డోళ్లు ఉన్నారు.