కేసీఆర్ ఆశీర్వాద సభలపై సుక్క నరసింహ సూపర్ సాంగ్ (వీడియో)

అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆశీర్వాద సభపై తెలంగాణ కళాకారుడు సుక్క నర్సింహులు తన గళాన్ని ఎత్తాడు. ఓ దొర నీవేమి సాధించావని ముందస్తు ఎన్నికలకు  వెళ్తున్నావని తన గళమెత్తాడు. ప్రశ్నించే మాటాగాళ్లకు నోటికి తాళ్లలు వేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అపద్దర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్ పై నరసింహ క్షణాల ముందే పాడిన పాట తెలుగు రాజ్యానికి అందించడం జరిగింది. 50 రోజల్లో 100సభలు పెడుతున్నా ఆశీర్వదించండని.. ఆశీర్వదించాలని ఆశీర్వాద సభ పెడుతున్నావని నీవేమి ఘనకార్యం చేశావని సభలు పెడుతున్నావని నిలదీస్తూ  నల్లగొండ బిడ్డ సుక్క నరసింహులు పాడిన పాట కింద వీడియోలో ఉంది చూడండి.