కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత కూడా తన దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. దౌల్తాబాద్ మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారం రోడ్డు షోలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి హరీష్ రావును పై రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
“సిద్దిపేటోని కళ్లల్ల కారం కొడుతరు కదా… బిడ్డా కేసీఆర్.. ఫాం హౌస్ లో మందు వేసి పండినవా.. ఫాం హౌస్ ల మందు వేసి పడుకున్న సన్నాసి.. నీకు దెబ్బ కొట్టేందుకు దౌల్తాబాద్ బిడ్డలు చాలు” అంటూ రేవంత్ మాట్లాడారు. రేవంత్ దౌల్తాబాద్ లో మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.