బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సుజాత, మంగ్లీ బతుకమ్మ పాట చూశారా?

Mangli Bathukamma Song 2020

జోర్దార్ సుజాత గుర్తుంది కదా మీకు. అదేనండి.. గత వారం బిగ్ బాస్ 4 హౌస్ నుంచి ఇంటికి వెళ్లిపోయింది కదా.. ఆ సుజాత గురించే మనం మాట్లాడుకునేది.

Mangli Bathukamma Song 2020
Mangli Bathukamma Song 2020

బతుకమ్మ పండుగ సందర్భంగా జోర్దార్ సుజాత, మంగ్లీ కలిసి ఓ బతుకమ్మ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో సుజాత, మంగ్లీ కలిసి ఆడిపాడారు. ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Mangli Bathukamma Song 2020
Mangli Bathukamma Song 2020

తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ప్రారంభం అయిన సందర్భంగా యూట్యూబ్ లో ఎక్కడ చూసినా బతుకమ్మ పాటలే దర్శనమిస్తున్నాయి. తాజాగా మంగ్లీ పాడిన ఈ పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mangli Bathukamma Song  2020 | Full Song | Kasarla Shyam | Jordar Sujatha | SK Baji | Suresh Bobbili