కేసీఆర్ స్వంత నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి వినూత్న రీతిలో ప్రచారం చేయించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో తెలుపుతూ ఒగ్గు కథ ద్వారా కళాకారులు వివరించారు. ఆత్మ బలిదానాలు చేసుకున్న వారిని మరిచాడని విమర్శించారు. ఒగ్గు కథ ద్వారా కేసీఆర్ అక్రమాలు చెబుతుంటే సభకు వచ్చిన జనం ఏడుపు ఆపుకోలేక పోయారు. జనం కన్నీరు పెట్టిన వీడియో కింద ఉంది చూడండి.