మనలో చాలామంది సమ్మర్ వస్తే చాలు ఎండ వేడిని తట్టుకోలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. సమ్మర్ లో ఎయిర్ కూలర్ కొనుగోలు చేయాలన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే 500 రూపాయలకే ఎయిర్ కూలర్ కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ కూలర్ లో మూడు రకాల స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఎయిర్ కూలర్ స్పెషాలిటీ ఏంటంటే దీనిని ఫ్యాన్ లా కూడా ఉపయోగించుకోవచ్చు.
ఈ ఎయిర్ కూలర్ ను నైట్ లైట్ లా వినియోగించుకోవడంతో పాటు మినీ కూలర్ లా కూడా వాడుకోవచ్చు. వేర్వేరు రంగులలో ఈ కూలర్ లభిస్తుండగా metamersh.com వెబ్ సైట్ ద్వారా ఈ మినీ కూలర్ ను సులువుగా కొనుగోలు చేయవచ్చు. ఈ కూలర్ కు టైప్ సీ ఛార్జింగ్ సౌకర్యం ఉండగా సులువుగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎయిర్ కూలర్ కు ఎక్స్‌టర్నల్ బ్లోడ్ ఫ్యాన్ డిజైన్ కూడా ఉంటుంది. విండ్ డిఫ్లెక్టర్ సహాయంతో అవసరాలకు అనుగుణంగా గాలి వచ్చేలా చేసుకోవచ్చు.
4000 ఎంఏఎచ్ లార్జ్ కెపాసిటీ బ్యాటరీతో దీనిని తయారు చేశారు. ఈ ఫ్యాన్ కు కూలర్ పాకెట్ ఉండగా ఈ కూలర్ పాకెట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఎయిర్ కూలర్ తక్కువ ఖర్చుతో కూలర్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు బాగుంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ కూలర్ ను ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ మినీ ఎయిర్ కూలర్ లుక్స్ పరంగా కూడా బాగుంటుంది.
ఈ మినీ కూలర్ కంటే ఎక్కువ ఖర్చుతో కొనుగోలు చేయాలని అనుకుంటే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అద్భుతమైన డిజైన్ తో ఈ మినీ కూలర్ ను తయారు చేయగా వెబ్ సైట్ ద్వారా ఈ మినీ కూలర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.