ఐపీఎల్ 2019 షెడ్యూల్ ను బిసిసిఐ విడుదల చేసింది. ఇందులో అన్ని మ్యాచ్ ల షెడ్యూల్ లను విడుదల చేయకుండా కేవలం 17 మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రమే విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా విడుదల చేసినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పూర్తి స్థాయి షెడ్యూల్ ను బిసిసిఐ విడుదల చేయనుంది. మొదటి మ్యాచ్ లో చైన్నై సూపర్ కింగ్స్ వర్పెస్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడనున్నాయి.
ఐపీఎల్ 2019 షెడ్యూల్ ఇదే
- మార్చి 23- చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(చెన్నై)
- మార్చి 24- కోల్కతా నైట్రైడర్స్-సన్రైజర్స్ హైదరాబాద్(కోల్కతా)
- మార్చి 24-ముంబై ఇండియన్స్-ఢిల్లీ కేపిటల్స్(ముంబై)
- మార్చి 25- రాజస్తాన్ రాయల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్(జైపూర్)
- మార్చి 26- ఢిల్లీ కేపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్(ఢిల్లీ)
- మార్చి 27-కోల్కతా నైట్రైడర్స్- కింగ్స్ పంజాబ్(కోల్కతా)
- మార్చి 28-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్(బెంగళూరు)
- మార్చి 29-సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్తాన్ రాయల్స్(హైదరాబాద్)
- మార్చి 30- కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్(మొహాలీ)
- మార్చి 30- ఢిల్లీ కేపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్(ఢిల్లీ)
- మార్చి 31- సన్రైజర్స్ హైదరాబాద్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(హైదరాబాద్)
- మార్చి 31-చెన్నై సూపర్ కింగ్స్-రాజస్తాన్ రాయల్స్(చెన్నై)
- ఏప్రిల్ 1- కింగ్స్ పంజాబ్-ఢిల్లీ కేపిటల్స్(మొహాలీ)
- ఏప్రిల్ 2- రాజస్తాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(జైపూర్)
- ఏప్రిల్ 3-ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్(ముంబై)
- ఏప్రిల్ 4- ఢిల్లీ కేపిటల్స్-సన్రైజర్స్ హైదరాబాద్(ఢిల్లీ)
- ఏప్రిల్ 5- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్కతా నైట్రైడర్స్(బెంగళూరు)