నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు (వీడియో)

ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. వరద ఉధృతి పెరగడంతో నాగార్జున సాగర్ నిండుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం: 590 అడుగులు కాగా ఇప్పటి వరకు నీటి మట్టం :532.00 అడుగులకు చేరింది.

సాగర్ కు ఇన్ ఫ్లో : 2,32,693క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 8391 క్యూసెక్కులు.
డ్యామ్ నీటి నిలువ సామర్ధ్యం 312 టీఎంసీలు.
ప్రస్తుత నీటి నిలువ 173 టీఎంసీలు ఉన్నవి సాగర్ ప్రాజెక్టు లో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ హొయలు చూడండి. కింద వీడియో ఉంది.