యాక్.. లెట్రిన్ నీళ్లు గుటుక్కున తాగేసింది.. ఎందుకో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు.. వైరల్ వీడియో

woman drinks toilet water infront of boss video goes viral

టైటిల్ చదవగానే మీ లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిందా? కాస్త ఆపుకొని ఈ వార్త చదవండి.

తన బాస్ ను మెప్పించడం కోసం ఓ క్లీనర్ చేసిన పని ఇది. సాధారణంగా బాస్ లను మెప్పించాలంటే బాస్ అప్పగించిన పనిని గొప్పగా చేసి చూపించాలి.

woman drinks toilet water infront of boss video goes viral
woman drinks toilet water infront of boss video goes viral

ఈ క్లీనర్ కూడా తన పనిని గొప్పగానే చేసింది. కానీ.. బాస్ నమ్మలేదు. దీంతో తన బాస్ ను నమ్మించడం కోసం తను క్లీన్ చేసిన లెట్రిన్ లోని నీళ్లను ఓ గ్లాస్ లో తీసుకొని గటగటా తాగేసింది. దీంతో తన బాస్, ఇతర సిబ్బంది.. ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆమె టాయిలెట్ నీళ్లు తాగిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

నేను నా పనిని ఎంతో గొప్పగా చేస్తా. టాయిలెట్లను శుభ్రంగా ఉంచుతా. అది నా బాస్ కు చూపించాలనుకున్నా. అందుకే.. లెట్రిన్ నీళ్లను తాగేశా.. అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? చైనాలో షాంగ్ డాంగ్ లో. చైనా సోషల్ మీడియాలో ఈ వీడియో గురించే చర్చ.

山东肥城保洁员,每天直饮便池水