కాజల్ ని ఇబ్బంది పెట్టిన టాలీవుడ్  డైరెక్టర్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ని డైరెక్టర్స్, తోటి నటులు ఇబ్బంది పెట్టడం లాంటి వార్తలు తరచూ వింటూనే ఉంటాం. హీరోయిన్లు కెరీర్ మొదట్లో అయితే ఇలాంటివి చాలా చూస్తూ ఉంటారు, కానీ ఒక్కసారి స్టార్ డోమ్ వచ్చాక అలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. కానీ కాజల్ కి మాత్రం స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది.

కళ్యాణ్ రామ్ హీరో గా, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాతో  హీరోయిన్ గా పరిచయమయ్యింది కాజల్. ‘మగధీర’ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది, దాని తర్వాత ఇంకా తిరిగి చూసుకోలేదు.

హీరోయిన్ గా పరిచయం అయిన పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండో సారి తేజ డైరెక్షన్ లో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కోసం నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

ఈ మూవీ లో రానా, కాజల్ కాంబోలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఓ సీన్ లో కాజల్ రానా కాజల్  ని నకనుంచి హగ్ చేసుకుని ఉంటాడు. అయితే కాజల్ మాత్రం ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేక పోయిందట .అప్పుడు స్వయంగా తేజ కాజల్ ని వెనకనుంచి హగ్ చేసుకున్నారట. అప్పుడు ఆయన చేతులు ఆమె ప్రైవేట్ బాడీ పార్ట్స్ టచ్ అవుతున్నా కానీ కామ్ గా ఉండిందట. అయితే తేజ ఈ పని కావాలని చేయలేదు అని ఆమెకి తెలుసు. సినిమా షూటింగ్ ప్రాక్టీస్ లో భాగంగానే జరిగింది. దాని వల్ల కాజల్ కూడా ఈ మేటర్ ని సీరియస్ గా తీసుకోలేదట.