మరోసారి చీరలో నాభి అందాలను చూపెడుతూ రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ?

విష్ణు ప్రియ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లోనే ఈమె సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అనంతరం మోడలింగ్ రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్నటువంటి విష్ణు ప్రియకు బుల్లితెరపై ప్రసారమవుతున్న పోవే పోరా అనే కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించే అవకాశం వచ్చింది.ఈ కార్యక్రమం ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ అనంతరం పలు బుల్లితెర అవకాశాలను అందుకొని కొంతకాలం పాటు ఎంతో బిజీ అయ్యారు.

ఇకపోతే ఈమెకు క్రమ క్రమంగా బుల్లితెరపై అవకాశాలు కూడా తగ్గిపోవడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఈ విధంగా అవకాశాలు లేనటువంటి విష్ణు ప్రియ సోషల్ మీడియా వేదికగా అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తన అందాలను ఆరబోస్తూ ఈమె ఫోటోషూట్లు చేయడం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. విష్ణుప్రియకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

ఇకపోతే ఈమె తన అందాలను ఆరబోస్తూ చేసే డ్యాన్స్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె నిత్యం డాన్స్ వీడియోలు చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. తాజాగా మరొక వీడియో ద్వారా ఈమె అభిమానుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి ఏకంగా చీరకట్టులో ఈమె అందాల జాతర చేశారు. నాభి అందాలు కనిపించేలా నలుపు రంగు చీర కట్టి ఈమె డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.