వామ్మో.. ప్యాంట్ లేకుండా షర్ట్ బటన్ విప్పి రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ.. వైరల్ అవుతున్న ఫోటో?

ప్రస్థుత కాలంలో చాలామంది సోషల్ మీడియాలో తమ టాలెంట్ నిరూపించుకొని బాగ ఫేమస్ అవుతున్నారు. అలా ఫేమస్ అయిన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన విష్ణు ప్రియ కూడా మొదట ‘చెక్ మేట్’ అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. తర్వాత సోషల్ మీడియాలో యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ తో సందడి చేస్తున్న విష్ణు ప్రియకి ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పోవే పోరా అనే షోలో యాంకర్ గా అవకాశం దక్కింది.

ఈ షోలో సుధీర్ తో కలిసి విష్ణుప్రియ యాంకర్ గా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పోవే పోరా షో ద్వారా విష్ణుప్రియ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినప్పటికీ ఇతర ఏ షోస్ కి కూడా యాంకర్ గా అవకాశాలు రాకపోవటంతో తన దృష్టి సినిమాల వైపు మళ్ళించింది. సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడానికి విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేయడం మొదలుపెట్టింది. ఇలా తన హాట్ ఫోటోలతో పాటు డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది.
ఇలా తన అందాలతో నెట్టింట సందడి చేసే విష్ణు ప్రియ చాలాసార్లు విమర్శలు కూడా ఎదుర్కొంది.అయినా కూడా ఈ అమ్మడు వాటిని లెక్కచేయకుండా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా మరొకసారి ఈ అమ్మడు తన అందాలతో రెచ్చిపోయింది.ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు నెటిజన్స్ కి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ ఫోటోలలో విష్ణు ప్రియ షర్ట్ బటన్స్ విప్పి ఇన్నర్ వేర్ లో తన అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అంతేకాకుండా ఈ ఫోటోలలో విష్ణు ప్రియ ప్యాంట్ కూడా వేసుకోకపోవడం మరింత హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.