చీరకట్టులో మెరిసిపోయిన విష్ణు ప్రియ… నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటు కామెంట్లు..!

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన విష్ణు ప్రియ ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా షో లో సుధీర్ తో కలిసి యాంకరింగ్ చేసింది. ఈ షోలో విష్ణు ప్రియ మాటలకు ఆమె అందాలకు బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈ షో తర్వాత బుల్లితెర మీద ఆమెకు వేరే అవకాశాలు రాకపోవడంతో నటిగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అప్పుడప్పుడు టీవీ షోస్ లో బుల్లితెర మీద కనిపించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోటోలతో, డాన్స్ వీడియోలలో తన ఫాలోయర్స్ ని పెంచుకుంది. పొట్టి బట్టలు వేసుకొని డాన్స్ చేస్తు, ఎద అందాలు కనిపించేలా షర్ట్ బటన్స్ విప్పి మరి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు పిచ్చెక్కి పోతున్నారు. దీంతో ఒక్క రోజు తన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకపోతే ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఎప్పుడు పొట్టి బట్టలో దర్శనమిచ్చే విష్ణు ప్రియా తాజాగా చీరకట్టులో మెరిసింది.

విష్ణు ప్రియ ఇటీవల చీరకట్టులో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చీరకట్టులో ఎంతో అందంగా ముద్దుగా కనిపించే విష్ణుప్రియ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎప్పుడూ బట్టలు విప్పుకు తిరిగే అమ్మడు ఇప్పుడు నిండుగా చీర కట్టుకుందేంటి అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటు కొందరు కామెంట్స్ చేయగా… మరికొందరు మాత్రం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.