పక్షిని కాపాడబోయి మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు.. వైరల్ వీడియో!

కొన్ని కొన్ని సార్లు కొన్ని ఘటనలు హఠాత్తుగా జరుగుతుంటాయి. అలా కొన్ని ప్రమాదాలు కూడా హఠాత్తుగా జరుగుతుంటాయి. అలా తాజాగా హఠాత్తుగా ఓ ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిశాయి. ఇంతకూ అసలు ఏం జరిగిందంటే..

ముంబైలో బాంద్రా-వర్లి సీ లింక్ రోడ్డు పై ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తుండగా వారి కారు కింద పడిపోవడంతో.. ఆ ఇద్దరు వ్యక్తులు దానిని కాపాడేందుకు కారు దిగి దానిని పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి ఓ టాక్సీ వేగంగా వచ్చి వారిద్దరిని ఢీకొట్టడంతో వెంటనే అక్కడి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక మార్గమధ్యంలోనే వారు ఇద్దరు మరణించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.