Katrina Kaif : బాలీవుడ్ స్టార్ కత్రినా పెళ్లిపై టాప్ ట్రోల్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు!

Katrina Kaif : బాలీవుడ్ కి చెందిన టాప్ మోస్ట్ స్టార్ హీరోయిన్ లలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఒకరు. అయితే కత్రినా యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు విక్కీ కౌశల్ ని వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి టాపిక్ మొదలైన నుంచి ఈ పెళ్ళికి గాను పెట్టిన వింత రూల్స్ అంటూ కొన్ని వైరల్ అయ్యి హాట్ టాపిక్ కూడా అయ్యాయి.

పెళ్ళిలో ఫోటోలు తీసుకోకూడదు అని, అక్కడ సెల్ ఫోన్ లు బ్యాన్ చేసారని కొందరిని మాత్రమే ఆహ్వానించారని ఎన్నో ఫన్నీ మేటర్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు కొన్ని టాప్ ట్రోల్స్ బయటకి వచ్చాయి. ఎక్కువగా అయితే రీసెంట్ ఓటిటి బ్లాక్ బస్టర్ స్క్విడ్ గేమ్ లో కంటెస్టెంట్స్ ని ఆ గేమ్ లోకి ఎలా తీసుకెళ్తారో..

ఆ తరహాలో ఈ పెళ్ళికి కూడా ఆహ్వానితులను అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా గంతలు కట్టి తీసుకెళ్తున్నట్టు, పెళ్ళికి ఉన్న రూల్స్, కండిషన్స్ అన్నీ విన్నాక పెళ్లి కార్డ్ తీసుకుంటున్నట్టు ఒకరికొకరు తెలీకుండా హాజరు అయ్యినట్టు ఇలా టాప్ ట్రోల్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.