చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు వీళ్లే?

ఈ మధ్య కాలంలో చాలామంది హీరోయిన్లు వయస్సు పెరుగుతున్నా పెళ్లిపై ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. కెరీర్ కంటే పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన హీరోయిన్ల సంఖ్య తక్కువేమీ కాదు. వివాహం తర్వాత కొంతమంది హీరోయిన్లు సినిమా ఆఫర్లతో బిజీ అయితే మరి కొందరు హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

తెలుగులో పలు సినిమాలలో నటించి ఫేమస్ అయిన దివ్యభారతి 18 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన జెనీలియా కూడా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జెనీలియా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. 24 సంవత్సరాల వయస్సులో ఈ బ్యూటీ వివాహం జరిగింది. అదితీరావు హైదరీ కూడా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు.

ప్రముఖ నటి సారిక, భాగ్యశ్రీ కూడా చిన్న వయస్సులోనే చేసుకున్నారు. కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. సీనియర్ నటి లక్ష్మీ చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. నటి నజ్రియా కూడా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ నటి రాధిక, అమలా పాల్ కూడా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. లయ, శ్రీదేవి కూడా చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు.

షాలిని కూడా చిన్న వయస్సులోనే ప్రముఖ నటుడు అజిత్ ను మ్యారేజ్ చేసుకున్నారు. జూనియర్ శ్రీదేవి, కీర్తి రెడ్డి చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకున్నారు. రాధికా ఆప్టే, డింపుల్ కపాడియా, మల్లికా షెరావత్, సైరా భాను, మరి కొందరు నటీమణులు చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.