Gold Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.

gold

మరొసారి బంగారం రేట్ పెరిగింది. 10 గ్రాముల బంగారం రూ.250 మేర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 48,250కు చేరింది.  24 క్యారెట్ల బంగారం ధర 53,460గా ఉంది. వెండి ధర ఈరోజు రూ.300  పెరిగి ఇప్పుడు  రూ.71,300 వద్ద ఉంది. విశాఖపట్నం, విజయవాడ  పట్టణాల్లో బంగారం ధర రూ.48,250 వద్ద ఉండగా, వెండి రేటు రూ.71,300 వద్ద కొనసాగుతున్నాయి.