ఈ వారం “బిగ్ బాస్” నుంచి ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అట!

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో “బిగ్ బాస్”. ఒక్క తెలుగులోనే కాకుండా మన దేశంలోనే పెద్ద రియాలిటీ షో ఇది. అయితే అన్ని భాషల్లో కన్నా మన తెలుగు షో కి మాత్రమే అధిక రేటింగ్స్ వస్తుంటాయి. ఇక ఇప్పుడు అత్యంత రసవత్తరంగా కొనసాగుతున్న ఈ గ్రాండ్ షో ఒక్కో వారం ఎలిమినేషన్ తో ఓ కొలిక్కి వస్తుంది.

మరి ఈ వారం ఎలిమినేషన్స్ కి వచ్చినట్టు అయితే ఆడ మగ కంటెస్టెంట్స్ ఇద్దరూ హౌస్ లో ఉండగా ఈసారి మాత్రం లేడీస్ నుంచి ఓ కంటెస్టెంట్ బయటకి వెళ్లిపోనున్నారట. మరి ఇపుడు అయితే హౌస్ లో సిరి అలాగే కాజల్ మరియు ప్రియాంక లు ఉన్నారు. ఇక ఈ ముగ్గురిలో ఒకరు తక్కువ ఓట్లు తో వెనుకంజలో ఉన్నారు. సో ఫీమేల్ ఎలిమినేషన్ ఈ వారం ఉంటుందట. మరి వీరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ వదిలి వెళతారో అనేది చూడాలి.