ఎన్టీఆర్ ని అవమానించిన తారకరత్న

నందమూరి తారక రామారావు వారసత్వం అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ కూడా స్టార్ హీరో గా ఎదిగాడు. ఆ తర్వాతి జనరేషన్ లో నందమూరి ఫామిలీ నుండి కొంత మంది హీరోలు వచ్చారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ అంత సక్సెస్ ఎవరూ కాలేదు.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదలుపెట్టినప్పుడు నందమూరి ఫామిలీ నుండి ఎటువంటి సపోర్ట్ లేదు. పైగా తనని బయటివాడిగానే చూసారు. మాలో మాకు అలాంటివి ఏమి లేవని చెప్పినా వాళ్ళు చెప్పినా కానీ ఎన్టీఆర్ ని నందమూరి ఫామిలీ తాను స్టార్ హీరో అయ్యే వరకూ దగ్గరికి చేరనియ్యలేదనేది అందరికి తెలిసిందే.

ఎన్టీఆర్ కి పోటీగా తారకరత్న ని లాంచ్ చేసి, చాలా హుంగామ చేసారు. వరుసగా తొమ్మిది సినిమాలు సైన్ చేసి అప్ప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాడు  తారకరత్న. అయితే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకుండానే  కనుమరుగైపోయాడు.

అయితే తాజాగా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది.  ఒక ఫంక్షన్ లో ఎన్టీఆర్ ని కావాలని తారకరత్న తో ఎన్టీఆర్ నుండి అవమానపరిచాడంట.  ఈ విషయం పై తారకరత్న క్లారిటీ ఇచ్చాడు.  తాను ఎన్టీఆర్ ను అవ‌మానించారని అంటారు కానీ అలా చేయ‌లేద‌ని చెప్పాడు. ఎన్టీఆర్ ను అవ‌మానించాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని అది వ‌ట్టిపుకార్ అని అన్నారు.