సూర్య సినిమా భారీ రికార్డ్స్ సెట్ చెయ్యడం ఖాయం అట.!

Jai Bhim Review | Telugu Rajyam

తమిళ స్టార్ హీరోస్ లో ఒకడైన విలక్షణ నటుడు సూర్య శివ కుమార్ తన లాస్ట్ సినిమా ఆకాశం నీ హద్దురా తో భారీ హిట్ ని ఓటిటి లో అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సరైన హిట్ సూర్య కి తగలాలి అనే టైం లో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా దుమ్ము లేపింది. మరి ఇప్పుడు ఈ సినిమా రికార్డ్స్ ని తన లేటెస్ట్ సినిమా “జై భీమ్” బ్రేక్ చేస్తుంది అని సినిమా వర్గాలు చెబుతున్నాయి.

దర్శకుడు జ్ఞాన వెల్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా పై మొదటి నుంచి మంచి పాజిటివ్ బజ్ ఉంది. అలాగే ఇదే ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ కి వచ్చిన ఈ చిత్రం మళ్లీ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ అందుకుంటుంది అని సినీ ట్రాకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎంత స్థాయి రెస్పాన్స్ అందుకుందో వేచి చూడాలి. ఈ సినిమాని సూర్య మరియు తన భార్య జ్యోతిక లు నిర్మాణం వహించారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles