పొట్టి డ్రెస్సులో అందాలు చూపిస్తూ నెటిజన్స్ ని రెచ్చగొడుతున్న సుప్రీత.. ఫోటోలు చూస్తే షాక్…!

సురేఖ వాణి ముద్దుల కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సుప్రీత తన తల్లి సురేఖవాణితో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే. అందమైన ఫోటోలు, డాన్స్ వీడియోలతో ఇద్దరు నానా రచ్చ చేస్తున్నారు. వీరిద్దరి డ్రెస్సింగ్ చూసి నెటిజన్స్ కూడా షాక్ అవుతున్నారు. కూతురికి పోటీగా సురేఖ వాణి కూడా పొట్టి బట్టలు వేసుకొని సుప్రీతకి అక్కలా ఉంటుంది.

సుప్రీత ప్రస్తుతం వాణిజ్య ప్రకటనలు, వెన్ సీరిస్ లతో నెటిజన్స్ ని అలరిస్తోంది . అంతే కాకుండా ఒక సినిమాలో కూడా నటించే అవకాశం దక్కించకుంది. సుప్రీత తన తల్లి సురేఖవాణితో కలిసి నిత్యం వెకేషన్ కు వెళుతూ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఈ తల్లీకూతుళ్లు ఇద్దరు ఫారిన్ ట్రిప్ లో హంగామా చేశారు. అక్కడ తన తల్లి పుట్టినరోజు వేడుకలను సుప్రీత చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఈ ట్రిప్ కి సంబందించన ఫోటోలు, వీడియోలూ సుప్రీత్ సోషియల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు నెటిజన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం సురేఖ వాణి సినిమా షూటింగ్ కోసం చెన్నై వెళ్ళటంతో సుప్రీత్ మాత్రమే ఈ వీకెండ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయటానికి రెడీ అయ్యింది . ఎవరీ వీకెండ్ తల్లి కూతుర్లు వారి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవారు. కానీ ఈ వీకెండ్ కోసం సుప్రీత్ మాత్రం పొట్టి గౌను వేసుకొని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసింది. తాజాగా సుప్రీత్ తన వీకెండ్ లుక్ కి సంబంధించి ఫోటో సోషియల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో సుప్రీత థైస్ అందాలు కనిపించేలా పొట్టి గౌను వేసుకొని చాలా హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.