Supritha: మరోసారి అందాల ఆరబోతతో రెచ్చిపోయిన సుప్రిత.. కూతురితో పాటు తల్లి కూడా అలా!

Supritha: సుప్రిత, సురేఖ వాణి.. ఈ రెండు పేర్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిగా నటించి మెప్పించింది సురేఖ వాణి. కానీ చాలా కాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన కూతురుతో కలిసి చేసే రచ్చ మాత్రం అంతా కాదు అని చెప్పాలి. ఎప్పటికప్పుడు తనకు తన కూతురికి సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

అలాగే తనఫై తన కూతురిపై ట్రోల్స్ చేసే వారికి నెగటివ్ కామెంట్స్ చేసే వారికి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో బుద్ధి చెబుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోతూ ఉంటారు సుప్రీత సురేఖ వాణి. తాజాగా కూడా మరోసారి రెచ్చిపోయింది సుప్రిత. సుప్రిత, సురేఖా వాణి ప్రస్తుతం థాయ్‌లాండ్ ఫుల్లుగా ఎంజాయ్ చేసి వచ్చినట్టుగా కనిపిస్తోంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌ గా పుకెట్‌ లో వారు వెకేషన్‌ ను ప్లాన్ చేశారు. ఇక తాజాగా సుప్రిత వదిలిన ఫోటోలను చూస్తే ఎవ్వరికైనా దిమ్మ తిరిగి పోవాల్సిందే.

ఈ తల్లీ కూతుళ్ల అందాల ప్రదర్శనకు సోషల్ మీడియా తగలబడిపోయేలా ఉంది. ఎద అందాలు నడుము అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది సుప్రిత. ఈ వాలెంటైన్స్ డేకి మాత్రం ఈ ఇద్దరూ థాయ్ లాండ్‌లోని పుకెట్‌కు వెళ్లి చిల్ అయ్యారట. ఈ మేరకు సుప్రిత వదిలిన ఫోటోలను చూసి కుర్రకారు నోరెళ్ళ పెడుతున్నారు. ముఖ్యంగా సుప్రిత భారీ అందాలతో నెట్టింట్లో సెగలు పుట్టింస్తోంది. కూతురుతో కలిసి తల్లి కూడా చిందులు వేస్తూ సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలపై నేటిజన్స్ మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. కూతురికి దగ్గర తల్లి తల్లికి దగ్గర కూతురు సరిపోయారు ఇద్దరికిద్దరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.