ఆ స్టార్ కొడుకుని చెప్పు తో కొట్టబోయిన యామి గౌతమ్

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లో మెరిసే అందాల ముద్దుగుమ్మ అని చెప్తే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా బ్రాండ్ తో పాపులర్ అయిపోయింది యామి గౌతమ్. హిందీ లో సక్సెస్ఫుల్ హీరోయిన్  గా   ఉన్న యామి గౌతమ్ తెలుగు లో కూడా ‘గౌరవం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’, లాంటి సినిమాల్లో నటించింది. అందం తో పాటు టాలెంట్ ఉన్నా సరే, తెలుగు లో హిట్స్ లేకపోవడంతో ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగు సినిమాలు చేసే టైం లో యామి కి ఒక చేదు అనుభవం ఎదురైందంట. ఆ టైంలో తెలుగు స్టార్ సన్ ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా మాట్లాడారట. యామి గౌతమ్ ను డిన్నర్ కి పిలిచిన స్టార్ సన్.. యామి గౌతమ్ తో తాగేసి తూలుతూ తాకరానిచోట తాకుతూ.. ప్రెస్ చేశాడట . అంతే దెబ్బకు కోపడిన యామి గౌతమ్ వెంటనే అందరి ముందు చెప్పుతో కొట్టడానికి చెప్పు చేతికి తీసుకుందట . దీంతో ఒక్కసారిగా అక్కడున్న వాళ్లు ఆమెను ఆపేసారట. ఈ న్యూస్ అప్పట్లో సంచలనంగా మారింది.
ఈ సంఘటన వల్లే యామి మీద కోపం పెంచుకున్న ఆ స్టార్ కొడుకు తనకి తెలుగు లో అవకాశాలు లేకుండా చేసాడని కూడా వార్తలు వచ్చాయి.