రెజీనా అందాల వెల్లువ!

అందాల  తార రెజీనా కసాండ్రా   ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం  చాలా  సినిమాలకి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ ఇవే కాకుండా పలు సినిమాల తో జోరు మీద ఉంది. సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది  రెజీనా కసాండ్రా .  ఇటీవల విడుదలయిన చిత్రం  శాకినీ డాకిని.   ఈ సినిమాలోని నటనకి  భారీ స్పందన వచ్చి మంచి  గుర్తింపు పొందింది. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది రెజీనా ఇంకా మునుముందు మంచి సినిమాలు చేస్తున్నాను. తర్వలో మీ అందరికీ చెప్తానంటోంది. దటీజ్..రెజీనా కాసాండ్రా!!