సినిమా ఇండస్ట్రీ లో లవ్ అఫైర్స్ అనేది సర్వ సాధారణం. కొన్నాళ్ళు ప్రేమించుకుని, విడిపోయేవాళ్లు కొందరైతే, పెళ్లి చేసుకునేవాళ్ళు ఇంకొందరు. కొంత మంది పెళ్లి తర్వాత కూడా విడాకులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లి, విడాకులు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ అయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వడం కోసం ప్రయత్నిస్తున్న నివేతా పేతురాజ్ ఒక బడా ఫామిలీ నుండి వచ్చిన ఒక యంగ్ హీరో తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది.
చాలా రోజులనుండి నిదేదాతో రిలేషన్ లో ఆ యంగ్ హీరో ఉన్నాడని.. కాని ఇంకా ఈ విషయం బయటకు రానియ్యకుండా ..గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గానే మెయింటైన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. నివేతా పేతురాజ్ స్టార్ హీరో ఫ్యామిలీకి కోడలుగా మారబోతుందని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.