హాట్ పోస్ట్ పెట్టిన యంగ్ హీరోయిన్..నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

తెలుగు బాగా వచ్చి తెలుగు సినిమాలో సక్సెస్ అయ్యిన యంగ్ హీరోయిన్స్ చాలా తక్కువ.. అలా ఫస్ట్ సినిమా నుంచే మంచి సక్సెస్ లతో దూసుకెళ్తున్న యంగ్ అండ్ హాట్ హీరోయిన్ ప్రియాంకా జవల్కర్. టాక్సీ వాలా నుంచి రీసెంట్ ఎస్ ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు వరకు మంచి హిట్స్ అందుకున్న ఈ హీరోయిన్ అందాల ఆరబోతలో కూడా తక్కువేమి కాదు. కానీ లేటెస్ట్ గా ఆమె పెట్టిన ఓ హాట్ పోస్ట్ వైరల్ అవుతుంది.

తనది చీరలో నడుము చూపిస్తూ.. “నన్నెవరు హగ్ చేసుకుంటారు” అని పోస్ట్ చేసింది. ఇది బాగానే ఉన్నా నెటిజన్స్ మాత్రం దీనికి నెగిటివ్ రిప్లైస్ ఇస్తున్నారు. జస్ట్ అటెన్షన్ కోసం ఇలా చేస్తుంది అని, ఇంతలా నువ్ దిగజారిపోతావ్ అని అనుకోలేదని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె పోస్ట్ కూడా కొంచెం ఓపెన్ గానే ఉండడంతో కొంతమంది హర్ట్ అయ్యినట్టు ఉన్నారు అందుకే ఇలా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు.