నరేష్, పవిత్ర లోకేష్ విడిపోయారా?

సీనియర్ నటుడు నరేష్ కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు జరిగాయి. కొంతకాలంగా ఆయన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరు పెళ్లి చేస్తుకుంటారు అని వార్తలు కూడా వచ్చాయి. నరేష్ మూడవ భార్య తనకు నరేష్ ఇంకా విడాకులు ఇవ్వలేదని ఐన కానీ పవిత్ర లో కలిసి ఉంటూన్నందని చాలా గొడవ చేసింది.
నరేష్ నాకు వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదు. రిలేషన్షిప్ కి మ్యారేజ్ లైసెన్సు మాత్రమే. పెళ్లైన ప్రతి పది జంటల్లో ఎనిమిది మంది విడిపోతున్నారు. పెళ్లి అనేది అనవసరం అన్న అర్థంలో ఆయన మాట్లాడారు. మూడో భార్య రమ్యతో నరేష్ కి విడాకులు కాలేదని, అందుకే ఆయన అబద్ధం చెబుతున్నారనే ఒక వాదన ఉంది.
అయితే తాజా సమాచారం ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కూడా విడిపోయారని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.