ప్రధాన మోదీ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శలు చేసిన ఎమ్మెల్సీ కవిత..

తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లాభాల్లో ఉన్న సంస్థలను అనుకుంటుంది అని.. కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉందని ఈ వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్ల విలువైన ఎయిరిండియా సంస్థను వేల కోట్లకు అమ్మారని అన్నారు. అంతేకాకుండా మోదీ అండతో భారత ప్రధాని మాదిరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కార్మికుల హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతుందని.. కానీ మోదీ ప్రభుత్వం నల్ల చుట్టాలను వెనక్కి తీసుకుంటుందని.. ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని.. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మాట మార్చుతూ చెబుతున్నారని అన్నారు. ఆయన ఎప్పుడూ ఎన్నికల మోడ్ లోనో లేదా ఏరోప్లేన్ మోడ్ లోనో ఉంటారని అన్నారు. ఆయన పాలనలో చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.