ఏపీ EAPCET ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

Andhra Prades: 10th Exams Postponed, But!

ఏపీలలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే EAPCET కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. జూలై 4వ తేదీ నుంచి 8 వ తేదీవరకూ ఇంజనీరింగ్.. బీఫార్మసీ జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 11న ఈ పరీక్షల నోటిఫికేషన్ వెలువడనుంది. పరీక్ష విధానం, ర్యాంకింగ్‌లో ఏ విధమైన మార్పులు చేయలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు