పాపం విష్ణు కష్టాలు..ట్రోల్స్ కి సమాధానం చెప్పుకోలేకపోతున్నాడు

Manchu Vishnu Trying Hard To Grab Pawan Fans Attention | Telugu Rajyam

తాజాగా జరిగినటువంటి “మా” ఎన్నికల్లో అలాగే అంతకు ముందు నుంచి కూడా ప్రకాష్ రాజ్ తో పోటీలో ఉన్న హీరో మంచు విష్ణు పై తన మాటలు పరిజ్ఞానం పై చాలానే ట్రోల్స్ నడిచాయి అయినా కూడా ఎట్టకేలకు ఎలాగో మా ఎన్నికలలో నెగ్గినా మంచు విష్ణు పై తన స్టేటస్ కి తగ్గట్టుగా కొన్ని ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ విషయంలో ఇద్దరకీ చిన్న సైజ్ కోల్డ్ వార్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది.

అయినా కూడ వారు మంచు వారు మాత్రం మాకు మెగా ఫ్యామిలీ తో వారి హీరోలతో సత్సంబంధాలు ఉన్నాయనే చెప్పి ప్రూవ్ చేసుకోడానికి పరితపిస్తున్నరు. రీసెంట్ గా విష్ణు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనగా పవన్ అసలు విష్ణు ని కాథరే చెయ్యలేదు అంటూ కొన్ని ఫోటోలు వైరల్ అవ్వసాగాయి. మరి వాటికి విష్ణు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మేము మాట్లాడుకున్నాం మొర్రో అని సాక్ష్యాలు పెట్టి మరీ వాపోతున్నాడు. పాపం ఇంతలా విష్ణు ఎందుకు ఆరాటపడుతున్నాడో అని మరింతమంది పెదవి విరుస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles