Manchu Lakshmi: మంచు లక్ష్మి డాన్స్ కు నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్?

Manchu Lakshmi: తెలుగు సినీ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంచులక్ష్మి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి, ఫిట్నెస్ విషయాల గురించి, సినిమాలకు సంబంధించిన విషయాల గురించి తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వీడియోని షేర్ చేసింది మంచు లక్ష్మి.

👌 అక్క ఇరగదిసింది భయ్యా  | Lakshmi Manchu SUPERB Dance Performance | Filmy Focus

ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ వీడియో లో మంచు లక్ష్మి కొందరు కుర్రాళ్లతో కలసి డాన్స్ ను ఇరగదీసింది. ఈ వీడియోని చూసిన అభిమానులు మంచు లక్ష్మి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా డ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.