మెుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి.. థియేటర్ వద్ద అభిమాని ఆత్మహత్యాయత్నం

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి మెుదలైంది. చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల భారీగా చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కోదాడలోని ఓ థియేటర్ వద్ద తారక్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో అభిమానుల మధ్య పరస్పరం ఘర్షణ చోటుచేసుకుంది. ఇక దాడిలో ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఏకంగా పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది.