గత కొన్నాళ్లుగా నరేశ్-పవిత్ర లోకేష్ వ్యవహారం ఏ రేంజ్ లో వైరల్ అయిందో చూశాం. వీరిద్దరూ కలిసి రెండేండ్లుగా చేసిన సహజీవనం చేస్తూ తమ మధ్య ఏమి లేదు అన్నట్టు నటించారు. నరేశ్ మూడో భార్య ఎంటర్ కావడంతో వీళ్లిద్దరి ఎఫైర్ బయటపడింది. దాంతో తామిద్దరం రిలేషన్ లో ఉన్నట్టు వారు ఓపెన్ అయిపోయారు.
తాను, పవిత్ర ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని కానీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని నరేష్ అన్నాడు. అలాగే తనకి పెళ్లి మీద నమ్మకం లేదని కూడా నరేష్ అన్నాడు. నరేష్, పవిత్ర ఒక అగ్రిమెంట్ ప్రకారం రిలేషన్ నడుస్తోందని వార్తలు వచ్చాయి.
అగ్రిమెంట్ ప్రకారం నరేష్ పవిత్ర కు రూ.25 లక్షలు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒకవేళ మధ్యలో వదిలేస్తే ఆమెకు రూ.50కోట్లు ఇవ్వాల్సిందిగా అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇన్నాళ్లు ఈ అగ్రిమెంట్ ప్రకారమే ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా నరేశ్ మరో ఫేడవుడ్ హీరోయిన్ తో రిలేషన్ మొదలు పెట్టాడని తెలుస్తోంది. కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో పడి పవిత్రను దూరం పెట్టాడు.
ఇప్పుడు ఒక మాజీ హీరోయిన్ మోజులో పడి పవిత్ర లోకేష్ ని పక్కన పెట్టాడంట. నరేష్ చేసిన పనికి హర్ట్ అయిన దీంతో పవిత్ర లోకేష్ అగ్రిమెంట్ ప్రకారం తనకు రూ.50కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తోందంట. లేకపోతే నీ పరువు తీస్తానని, బెదిరిస్తున్నట్టు టాక్. కానీ నరేశ్ మాత్రం ఆమెకు డబ్బులు ఇచ్చేందుకు రెడీగా లేడు. కావాలంటే రూ.50లక్షలు ఇస్తా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్కో అంటూ చెబుతున్నాడంట.