Prabhas : ఇన్సైడ్ టాక్ ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న ప్రభాస్?

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస భారీ సినిమాలతో ఇండియన్ సినిమా దగ్గర ఎవరికీ అందకుండా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అవ్వడానికి కొత్త దర్శకుడు ఇంతకు ముందు పాన్ ఇండియా సినిమా చేసిన అనుభవం లేకపోయినా కూడా ప్రభాస్ అవకాశం ఇచ్చి తన సినిమాలకు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చేస్తున్నాడు.

మరి ఇలా ప్రభాస్ చేపట్టిన పలు ఇంట్రెస్టింగ్ భారీ చిత్రాల్లో ఇంకాఆ ఓకే అవ్వాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. మరి అలాంటి వాటిలో లేటెస్ట్ గా రేస్ లోకి వచ్చిన చిత్రం దర్శకుడు మారుతీ తో ప్లాన్ చేసింది. దీనిపై ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక అలా ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ చిత్రానికి గాను ఏకంగా ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రోమన్ చేయనున్నాడట. అంటే సాంగ్స్ కోసం మాత్రం కాదు మారుతి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా ముగ్గురుని దింపుదాం అని చూస్తున్నాడట.

మరి దీనిపై ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” రానున్న మార్చ్ 11న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనిని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించాడు.