కానీ రోజులు మారాయి. ఇప్పుడు అమ్మాయిలే స్వయంగా ‘కమిట్ మెంట్లు’ ఆఫర్ చేస్తున్నారనే కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో హీరోయిన్ లేదా మంచి రోల్ ‘కమిట్ మెంట్’ కు రెడీ అనే ఆఫర్ ను ఓపెన్ గా నే తెలియచేస్తున్నారట.
ప్రస్తుతం యావత్ భారత్ సినిమా మన తెలుగు సినిమా వైపే చూస్తుంది. ఒక్క హిట్ పడితే చాలు రెమ్యూనిరేషన్ కోటి దాటేస్తుంది. కానీ ఆ ఒక్క హిట్ కావాలంటే మంచి సినిమా, సరైన ప్రాజెక్టు పడాలి. అందుకే చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఏ సంస్థ ఏ సినిమా ప్లాన్ చేస్తోంది. హీరో ఎవరు, దర్శకుడు ఎవరు అన్నీ తెలుసుకుని, ఆ పైన ఎవరికి ఆఫర్ ఇవ్వాలి. ఎవరికి ఏం ఆఫర్ ఇస్తే మనకు మంచి అవకాశాలు వొస్తాయి అని బాగా ప్లాన్లు వేస్తున్నారంట.
మీ సినిమాలో హీరోయిన్ రోల్ ఇస్తే కమిట్ మెంట్ కు రెడీ అనే ఫీలర్ ను చాలా స్మూత్ గా వదులుతున్నారని తెలుస్తుంది. అయితే మన దర్శకులు, నిర్మాతలు, లొంగడం లేదని తెలుస్తుంది. డబ్బులు, బహుమతులు అయితే ఓకె కానీ సినిమాలు అడగొద్దు అనే టైపులో సమాధానాలు ఇస్తున్నారని సమాచారం.