నేటీ పసిడి ధరలు.. స్థిరంగా బంగారం రేటు!

gold prises rises and silver also

బంగారం ధర తగ్గింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.48,600గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.53,020గా ఉంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,600 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,020గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.