మగవులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు!

gold prises rises and silver also

మళ్ళీ పసిడి ధరలు పెరగాయి. బంగారం ధరలు రూ. 400 పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,800ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 54,330 గా ఉంది. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,330గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,330గా ఉంది. వెండి ధరలు ఏకంగా రూ. 2,100 పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.76,700గా ఉంది.