Gold Silver Price Today: నేటి బంగారం, వెండి ధరలు

gold prises rises and silver also

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,460, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,460 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,300 ఉండగా, విజయవాడలో రూ.71,300 వద్ద కొనసాగుతోంది.