Gold, Silver Price: తగ్గిన వెండి.. స్థిరంగానే పసిడి రేటు..

gold

పసిడి ధరలు కాస్త తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,400ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,890 గా ఉంది. వెండి రేటు మాత్రం భారీగా దిగివచ్చింది. ఏకంగా రూ.1,100 దిగొచ్చింది. ప్రస్తుతం వెండి రేటు రూ. 74,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలను చూస్తే… హైదరాబాద్‌లో బంగారం ధరలను చూస్తే.. 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 49,400 గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,400 వద్ద ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 48,400 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 52,800గా ఉంది.