Gold Silver Price: నేటి బంగారం, వెండి ధరలు

gold

బంగారం రేటు స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం స్వల్పంగా పెరగగా… 24 క్యారెట్ల బంగారం ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,770 ఉండగా.. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,450గా ఉంది. ఇక తులం వెండి రేటు రూ.729గా ఉండగా…కేజీ వెండి ధర రూ.72,900కి లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఇదే ధర ఉంది.