భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

gold

బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర..47,600గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర.. 51,930గా ఉంది. 500 వరకు తగ్గుదల కనిపిస్తోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు చూస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,190గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,570గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930గా ఉంది.
వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీపై రూ. 1,400 వరకు తగ్గాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.72,800 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.72,800గా