టీఎస్ ఎంసెట్, ఈసెట్ షెడ్యూలు ఖరారు!

Class 10 Exams, A Big Tension Ambont Students In Andhra Prdesh

ఎంసెట్, ఈసెట్ షెడ్యూలును తెలంగాణ  రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించింది. జులై 14 నుంచి ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు జులై 14, 15న… ఇంజినీరింగ్ అభ్యర్థులకు జులై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మే నెలలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరగనున్నందున.. జులైలో నిర్వహించాలని నిర్ణయించారు.