Serial Actress: సీరియల్ లో అమాయకంగా అలా.. కానీ సోషల్ మీడియాలో ఇలా.. అందంతో సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

Serial Actress: తెలుగు బుల్లితెరఫై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఇప్పటికే ఈ షో ఎనిమిది సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల 8వ సీజన్ కూడా ముగిసింది. ఇకపోతే ఈ బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో చాలామంది సీరియల్స్ అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలా బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని సీరియల్స్ లో నటిస్తూ దూసుకుపోతున్న వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముద్దుగుమ్మ కూడా ఒకరు.

సీరియల్లో పద్ధతిగా కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈమె, సోషల్ మీడియాలో మాత్రం పూర్తి డిఫరెంట్గా కనిపిస్తూ అందంతో సెగలు పుట్టిస్తోంది. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ హమీదా. బిగ్ బాస్ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయమైన హమీదా బ్రహ్మముడి సీరియల్ తో ఇంకాస్త దగ్గర అయింది. ఇందులో స్వప్న అనే క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే సీరియల్ లో పద్ధతిగా చీరలో కనిపిస్తూ అత్త రుద్రాణిపై సెటైర్లు వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అందంతో చెమటలు పట్టిస్తోంది.

సీరియల్లో ఈమెను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇటీవలే ఈ సీరియల్ లో స్వప్న క్యారెక్టర్ నే మార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్వప్న క్యారెక్టర్ లో హమీదాకు బదులుగా మరొక నటి నటిస్తున్నారు. సీరియల్లో నటించకపోయినప్పటికి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ పుట్టి పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని ఫొటోస్ షేర్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వెడల్ గా మారాయి.