Venkatesh-sumanth: ఈ ఫొటోలో వెంకటేష్ పక్కన ఉన్న అబ్బాయ్ ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలీన విషయం తెలుసా?

Venkatesh-sumanth: ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందడంతో ఎంతోమంది వారి త్రో బ్యాక్ ఫోటోలను, చైల్డ్ హుడ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు కావల్సినంత వినోదాన్ని పంచుతారు.ఈ క్రమంలోనే అభిమానులు కూడా వారి ఫోటోలను పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు కనుక్కోండి అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ క్రమంలోని విక్టరీ వెంకటేష్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో వెంకటేష్ ఎంతో ఆప్యాయంగా ఒక కుర్రాడు పై చేతులు వేసుకుని ఉన్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా…

ఆ కుర్రాడు ఎవరో గుర్తు పట్టాలంటే అతను వెంకటేష్ కు స్వయానా బంధువుల అబ్బాయి. ఈ అబ్బాయి కూడా ఎంతో పెద్ద సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఇలాంటి సినిమా గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం పెద్దగా గుర్తింపు పొందలేని హీరో అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో దూరమయ్యారు. తాజాగా ఒక సినిమాలో అనౌన్స్ చేసి ఆ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో గుర్తు వచ్చారా..

అదేనండి సినిమా ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా అక్కినేని నాగార్జున మేనల్లుడు ప్రేమ కథ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో సుమంత్ ఈయన ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఈయన మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయారు. కేవలం కెరియర్ మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితంలో కూడా సుమంత్ వెనకబడి పోయారని చెప్పాలి.ఈయన నటి కీర్తిరెడ్డిను వివాహం చేసుకొని పలు మనస్పర్థల కారణంగా విడిపోయారు అప్పటి నుంచి సుమంత్ ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్నారు.