పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ శ్రీదేవి మధ్య ఉన్న ఓకే కామన్ పాయింట్ ఏంటో తెలుసా?

ఇండస్ట్రీలోకి శ్రీదేవి బాలనటిగా అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు పొందిన ఈమె అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మధ్య ఒకే కామన్ పాయింట్ ఉంది. అయితే ప్రస్తుత కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పిల్లలకు జన్మనిస్తున్నారు.

మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి తర్వాత పిల్లలను కనడం ఆనవాయితీగా వస్తుంది. కానీ శ్రీదేవి రేణుదేశాయ్ తో పాటు మరికొంతమంది హీరోయిన్లు పెళ్లికి ముందే పిల్లలను కన్నారు. అతిలోక సుందరిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శ్రీదేవి బోనికపూర్ తో పెళ్లికి ముందే గర్భవతి. బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించే సమయానికి శ్రీదేవి గర్భవతి వీరి పెళ్లి అయిన ఏడు నెలలకే జాన్వికపూర్ జన్మించారు.

అదేవిధంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు రేణుదేశాయ్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన రేణు దేశాయ్ అతనిని ప్రేమించింది. ఇలా పెళ్లికి ముందే రేణుదేశాయ్ గర్భవతి అయ్యి అకీరానందన్ కు జన్మనిచ్చారు. అకిరా పుట్టిన తరువాత రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ వివాహం జరిగింది. అయితే వీరి వివాహ బంధం కొన్ని రోజులకే విడాకులకు దారి తీసింది. ఇలా వీరితో పాటు ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఈ విధంగా పెళ్లి కాకుండానే బిడ్డలకు జన్మనిచ్చారు.