పొట్టి దుస్తులతో డాన్స్ చేస్తూ పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైన.. ఫోటోలు వైరల్!

ప్రస్తుత కాలంలో చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. కానీ వారికి కొందరు మాత్రమే ఫేమస్ అవుతున్నారు. అలా ఫేమస్ అయినా వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు. యూట్యూబర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన దీప్తి మంచి క్రేజ్ సంపాదించుకుంది. యూట్యూబ్ వీడియోస్ , షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన దీప్తి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 2 లో దీప్తి పాల్గొన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ బిగ్ బాస్ రియాల్టీ షో ద్వార దీప్తి మరింత పాపులర్ అయ్యింది.

దీప్తి సునయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు వీడియోలతో సందడి చేస్తూ ఉంటుంది. షణ్ముఖ్ జస్వంత్ తో రిలేషన్ లో ఉన్న దీప్తి కొంతకాలం క్రితం వారి ప్రేమకు గుడ్ బై చెప్పింది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో షణ్ముఖ యశ్వంత్ సిరితో చనువుగా ఉండటం వల్ల ఇద్దరు నెగిటివిటీ మూటగట్టుకున్నారు . అంతే కాకుండా తన ప్రవర్తన వల్ల బిగ్ బాస్ టైటిల్ కూడ మిస్ చేసుకున్నాడు. అయితే షణ్ముఖ్ బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో షణ్ముఖ్ ని బ్లాక్ చేసి అతనికి బ్రేకప్ చెప్పినట్టు అధికారికంగా అనౌన్స్ చేసింది.

షణ్ముఖతో విడిపోయిన తర్వాత దీప్తి మరింత హుషారుగా ఉంటోంది. సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు చేస్తూ తన అందంతో కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల దీప్తి ఒక వీడియోని ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. ఆ వీడియోలో దీప్తి సునయన పొట్టి పొట్టి బట్టలు వేసుకొని గిటార్ పట్టుకుని గెంతులేస్తూ.. తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.