బిగ్ అప్డేట్ : “పుష్ప” మాస్ వైల్డెస్ట్ ట్రైలర్ కి డేట్ వచ్చేసింది..!

Date Fixed For Pushpa Wildest Trailer Release | Telugu Rajyam

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” పార్ట్ 1. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ ట్రైలర్ పై మేకర్స్ ఇప్పుడు ఇచ్చేసారు. మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ట్రైలర్ ని వచ్చే డిసెంబర్ 6 న విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఇక ఆల్రెడీ ఈ సినిమా సాలిడ్ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు వచ్చే ఈ ట్రైలర్ ఎంత రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. అసలే ఒక్కో పాత్రని సుకుమార్ నెక్స్ట్ లెవెల్లో పరిచయం చేసారు. ఇవన్నీ పార్ట్ 1 లో ఎలా ఉంటాయా అని ఆసక్తి ఉంది. ముందు అయితే ఈ వైల్డ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles