Ashu Reddy: లోదుస్తులలో అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

Ashu Reddy : ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులర్ అవుతున్నారు. ఇలా చాలామంది సినిమాలలో కూడ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ ఆషు రెడ్డి చాలా ఫేమస్ అయ్యింది. అంతే కాకుండా హీరోయిన్ సమంత పోలికలు ఉండటంతో జూనియర్ సమంతగా కూడ పాపులర్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా ఇలా పాపులరైన ఆశు రెడ్డి సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నితిన్ హీరోగా నటించిన చల్ మోహనరంగా సినిమాలో నటించింది. ఆ తర్వత సినిమాలకు దూరమై కొంతకాలం జాబ్ చేసింది.

డబ్ స్మాష్ వీడియోలతో పాపులర్ అయిన అషు రెడ్డి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ బిగ్ బాస్ షో లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడపటంతో మరింత పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా ఆక్టివ్ గా ఉండే ఆశు రెడ్డి తన అందమైన ఫొటోలు, వీడియోలూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈమె అందాలతో కుర్రకారులలో మంటలు పుట్టిస్తోంది.

ఇటీవల ఆశు మళ్ళీ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో పాల్గొనే అవకాశం దచ్చించుకుంది. ఈ నాన్ స్టాప్ సీజన్ లో అందాలు ఆరబోస్తూ, డబుల్ మీనింగ్ డైలాగులు రచ్చ చేసిన ఈ అమ్మడు 9 వారాలు హౌస్ లో ఉండి 10 వ వారంలో ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత సోషల్ మీడియాలో మరింత జోరుగా ఫొటోలు, వీడియోలూ షేర్ చేస్తోంది. ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఆశు షర్ట్ బటన్స్ విప్పి లో దుస్తులు కనిపించేలా ఉన్న ఫోటో చూసి నెటిజన్లు మైమరచిపోతున్నారు. ఈ ఫోటోలో ఆశు నెటిజన్లను తన ఎద అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.