సీఎం యోగి చేతులమీదుగా అయోధ్య నిర్మాణానికి భూమి పూజ..

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాయణం నిర్మాణంలో ఉన్న ప్రధాన ఘట్టం భూమి పూజలో పాల్గొన్నారు. ఐదు వందల ఏళ్ల పాటు చేసిన పోరాటం ఇది అని.. ఆ ఫలితమే ఇది అంటూ.. ప్రతి భారతీయునికి ఇది గర్వకారణమైన విషయం అని అన్నారు యోగి ఆదిత్యనాథ్.

ఇక ఈ భూమికి కీలక పాత్ర పోషించిన విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ ను కూడా గుర్తుకు చేసుకున్నారు. ఇక ఆ పూజ 11 మంది పూజారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమం కు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, రామ్ మందిర్ నిర్మాణం కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పాల్గొన్నారు. ఇక ఈ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు.