‘ఆహా’ షో సాక్షిగా: బాలయ్య వర్సెస్ మోహన్ బాబుల కాంట్రవర్సీ

Balakrishna Mohan Babus Unstoppable Makes Everyone Go Wild | Telugu Rajyam

ఎప్పుడు నుంచో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్లాన్ చేసిన మొట్టమొదటి ఓటిటి షో “అన్ స్టాప్పబుల్”. స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ప్లాన్ చేసిన ఈ షో కి మొదటి టాక్ లానే మంచు వారి కుటుంబమే మొదటి అతిధిగా వచ్చింది. అయితే మోహన్ బాబుకి బాలయ్యకి పొలిటికల్ గా ఎలాంటి విభేదాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

మోహన్ బాబు బాలయ్య అల్లుడిని ఓడించడానికి ప్రచారం చేసినా బాలయ్య మోహన్ బాబు కొడుక్కి సపోర్ట్ చేశారు. మరి ఈ షో ప్రోమోలో ఎంటర్టైన్మెంట్ ని పక్కన పెడితే పొలిటికల్ గా కూడా ఏదో గట్టిగా ఉన్నట్టు తెలుస్తుంది. మోహన్ బాబు బాలయ్యని మీ నాన్న గారు ఎన్టీఆర్ పార్టీని ఎవరో తీసుకుంటే మీరేం చేస్తున్నారు?

బాలయ్య ఏమో నువ్వెందుకు ఇంకో పార్టీలోకి ఎందుకు వెళ్ళావ్? ఈ ప్రశ్నలు అల్లు అరవింద్ నిన్ను అడగమన్నాడు కదా అని కాస్త కాంట్రవర్సియల్ కోణంలోకి వెళ్ళింది. దీనితో ఈ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి అందరికీ పెరిగింది. ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో కానీ ప్రోమో అయితే మంచి రెస్పాన్స్ అందుకుంటుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles